Kailasa girinundi kasikaiKailasa girinundi kasikai,
Kaashikapuri nundi dasikai Dasikai ee daksha vatikai, dayachesi navaya Hara hara hara hara Virisi jaabili malle rekaga kurisi teniyala muvvakagaa Darisi nee daya nindu godavari nadi jharulayera hara hara hara Mukkoti devatala netara Mullokamulakishta datara Veliboodi pootara nalavishamu methara hara hara పల్లవి : కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ హరహర హరహర హరహర హరహర..2 చరణం : విరిసె జాబిలి మల్లెరేకగా , కురిసె తేనియల మువ్వాకగా దరిసె నీ దయ నిండు గోదావరి నది ఝరులాయరా హర హరహర హరహర హరహర హరహర...2 ……...కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ హరహర హరహర హరహర హరహర..2 ముక్కోటి దేవతల నేతరా , ముల్లోకములకిష్ట దాతరా వెలిబూది పూతరా నలవిషము మేతరా హరహర హరహర హరహర హరహర..2 ……..కైలాసగిరి నుండి కాశికై , కాశికాపురి నుండి దాసికై దాసికై ఈ దక్ష వాటికై దయచేసినావయ హరహర హరహర హరహర హరహర ..2 collection by Uma Ramana
Singer Uma Ramana |