చరణం1: కమలాసతీ ముఖ కమల కమలా హిత కమల ప్రియ కమలేక్షణ కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు
చరణం2: పరమ యోగిజన భాగధేయ శ్రీ పరమ పూరుష పరాత్పరా … పరమాత్మా పరమనురూప శ్రీ తిరువేంకటగిరి దేవా శరణు
Collection by Mrs Uma ramana You can also be a member of this site by sending your recipes, house- hold tips interesting issues to umaramana@gruhinii.com